pesarapappu idli recipe cooking tips special morning breakfast By , 2015-01-05 pesarapappu idli recipe cooking tips special morning breakfast pesarapappu idli recipe cooking tips special morning breakfast : the cooking tips to make pesarapappu idli recipe. Prep Time: 25min Cook time: 20min Ingredients: ఒక కప్పు పెసరపప్పు, ఆరు పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్స్ కొబ్బరి, 1/4 టీ స్పూన్ వంటసోడా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ నూనె, 1/2 కప్ పెరుగు, 1/4 టీ స్పూన్ ఆవాలు, Instructions: Step 1 ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి.. అందులో పెసరపప్పులను వేసి కనీసం మూడు గంటలపాటు అలాగే నానబెట్టుకోవాలి. (మెత్తబడటానికి) Step 2 కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు తదితర పదార్థాలను కలుపుకుని బాగా రుబ్బుకోవాలి. అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా నీళ్లు లేకుండా విడిగా రుబ్బుకుని పెట్టుకోవాలి. అనంతరం ఈ రెండు మిశ్రమాలను పెరుగుతోబాటు కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా వంటసోడాను కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఓ బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు వేయాలి. తర్వాత పిండి మిశ్రమం బాగా కలుపుతూ కొద్దికొద్దిగా తీసుకుని.. ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి. అంతే! ఎంతో రుచికరమైన పెసరపప్పు ఇడ్లీ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add