మ్యాంగో చికెన్ కర్రీ<img alt='మ్యాంగో చికెన్ కర్రీ' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/Mango-Chicken-Curry.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p style="text-align: justify;">వేసవికాలంలో ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తీసుకునే పళ్లలో మామిడిపండు ఒకటి. ఇది వేసవికాలంలోనే ప్రత్యేకంగా లభ్యమవుతుంది. మామిడిపండు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది పచ్చిమామిడిపళ్లతో పచ్చళ్లను తయారుచేసుకుంటే.. మరికొందరు వాటినుంచి రకరకాల రిసిపీలను తయారుచేసుకుంటారు. ఎక్కువగా పుల్లగా వున్న మామిడిపళ్లను పప్పు, పులుసులో వేసుకుని వండుకుంటారు. <br /><br />చాలామసాల తరువాత ఈ మామిడిపండు మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి దీనిని రకరకాలుగా వాడుకుంటారు. బాగా పండిన మామిడిపళ్లను పిల్లలనుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టంగా తయారుచేసుకుంటారు. మరికొందరు పూజాకార్యక్రమాలలో కూడా వీటిని ఉపయోగించుకుంటారు. ఇంతటి వెరైటీ మామిడిపండును ఇంకా రకరకాల వంటకాలలో కూడా ఉపయోగించుకుంటారు. అందులో ఈ మ్యాంగో చికెన్ కర్రీ ఒకటి. ఇది ఎంతో టేస్టీగా, అందరినీ నోరూరించే విధంగా వుంటుంది. దీనిని తయారుచేయడం కూడా చాలా సులభం.</p> </body> </html>వెజిటేబుల్ బిర్యానీ<img alt='వెజిటేబుల్ బిర్యానీ' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/Vegetable-Biryani-Making.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p style="text-align: justify;">పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు వెజిటేబుల్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఆహార పదార్థానికున్న పేరు వింటేనే మనకు అర్థమైపోతోంది... ఇది ఎంత ఆరోగ్యకరమైనదో! వెజిటేబుల్ బిర్యానీలో రకరకాల వెజిటేబుల్స్ కలిగిన కూరగాయలను వేయడం వల్ల విటమిన్స్ శాతం ఎక్కువగా వుంటాయి. అలాగే మన శరీర శక్తిని పెంపొందించే ఐరన్, ఇతర రసాయనాలు కూరగాయల్లో ఎంతో పుష్కలంగా వుంటాయి కాబట్టి... వెజిటేబుల్ బిర్యానీని ఒక ఆరోగ్యకరమైన వంటకంగా పేర్కొనవచ్చు. <br /><br />దీనిని తయారుచేయడంలో ఎక్కువ మసాలా ఉపయోగించాల్సిన అవసరం కూడా వుండదు. అరోమా వాసన కలిగిన ఈ ఎక్సొటిక్ రైస్ డిష్.. ఎటువంటి కార్యక్రమాలలోనైనా, వీకెండ్స్ లోనైనా, శుభకార్యాలలోనైనా తయారుచేసుకోవచ్చు. ఈ బిర్యానీని తయారుచేసే విధానం ఎంతో సులభం. పైగా దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు.</p> </body> </html>దమ్ కా బిర్యానీ<img alt='దమ్ కా బిర్యానీ' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/chicken-dum-biryani1.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>హైదరాబాద్ లో దమ్ బిర్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందంటే చాలు రెస్టారెంట్ కి వెళ్లి దమ్ బిర్యాని ఇష్టంగా తింటాము కదా, మరి ఈ దమ్ బిర్యానిని ఇంట్లో కూడా రుచిగా వండుకోవచ్చు.</p> </body> </html>గోధుమ అట్టు<img alt='గోధుమ అట్టు' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/GODUMA_ATTU_11.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>గోదుమలు ఆరోగ్యానికి చాలా మంచివి, గోధుమ పిండితో రొటీన్ చపాతీ కాకుండా ఇలా అట్టు వేసి చూడండి ఇది చాలా రుచిగా ఉంటుంది. వండటానికి కూడా సమయం తక్కువగా పడుతుంది.</p> </body> </html>వడా విత్ పాలకూర<img alt='వడా విత్ పాలకూర' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/palakura_vada_-11.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>సాధారణంగా పిల్లలు ఆకు కూరలు తినడానికి మారాం చేస్తారు, &nbsp;ఇసారి పాలకూరతో ఇలా వెరైటీగా డిష్ చేసి పెట్టండి. ఈ వంటకం పిల్లలు ఇష్టంగా తింటారు</p> </body> </html>రాగి సంకటి<img alt='రాగి సంకటి' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/raagi_mudha.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>ఈ రాగి సంకటి మంచి బలవర్ధకమైన ఆహారం. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.</p> </body> </html>చెక్కెర కోవా లడ్డు<img alt='చెక్కెర కోవా లడ్డు' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/sugar_cova_laddu_-14.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>ఈ డిష్ పండగలు, పుట్టినరోజు సమయాలలో తయారు చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.</p> </body> </html>ఓట్స్ ఖరాబాత్<img alt='ఓట్స్ ఖరాబాత్' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/otats_kharabath-11.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>&nbsp;ఓట్స్ ఖరాబాత్ ఆరోగ్యానికి చాలా మంచిది. బురువు తగ్గాలనుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది&nbsp;</p> </body> </html>చింత చిగురుతో రుచికరమైన చేపల కూర <img alt='చింత చిగురుతో రుచికరమైన చేపల కూర ' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/chintha_chiguru_fish_curry_-1.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>చేపలలో కొవ్వు శాతం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. చేపల ద్వారా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఈ చేపలలో ఆరోగ్యానికి మేలు చేసే చింతచిగురు కలిపి వండితే చాలా బాగుంటుంది</p> </body> </html>బాదం ఫిర్ని<img alt='బాదం ఫిర్ని' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/phirny_final_image.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>ఈ రంజాన్ మాసంలో ఎంతో రుచికరమైన బాదం ఫిర్నిని చేసి మీ ఆత్మీయులందరికి పెట్టి ఈద్ ముబారక్ చెప్పండి.<br /><br /></p> </body> </html> బ్రెడ్ చాట్<img alt=' బ్రెడ్ చాట్' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/bread_chat_-1.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>వర్షాకాలం, చలికాలంలో స్నాక్స్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా స్నాక్ <br />తినాలనిపిస్తుంది. అయితే టేస్టీ స్నాక్ బ్రెడ్ చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.</p> </body> </html>బనానా- పైనాపిల్ జ్యూస్<img alt='బనానా- పైనాపిల్ జ్యూస్' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/banana_pine_appple_juice-11.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>సాధారణంగా పిల్లలు ఫ్రూట్స తినడానికి మారాం చేస్తారు, ఫ్రూట్సని ఇలా జ్యూస్ రూపంలో అందిస్తే చిటికెలో <br />తాగేస్తారు. ఎంతో ఆరోగ్యకరమైన బనానా-పైనాపిల్ జ్యూస్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.</p> </body> </html>క్యాబేజి - ఆలూకర్రీ<img alt='క్యాబేజి - ఆలూకర్రీ' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/cabbage-alu_-1.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>క్యాబేజి దాని వాసన అంటే చాలా మంది ఇష్ట పడరు కాని, క్యాబేజి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ <br />క్యాబేజి వాసన లేకుండా రుచికరంగా వండుకోవచ్చు. క్యాబేజికి ఆలు జోడించి వండితే చాలా రుచిగా <br />ఉంటుంది. క్యాబేజి-ఆలూ ఎలా వండాలో నేర్చుకుందాం.</p> </body> </html>సేమియా ఉప్మా<img alt='సేమియా ఉప్మా' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/semya_upma_-1.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>ఉప్మాలో వెరైటీ ఉప్మా సేమియ ఉప్మా, దీనిని ఈవెనింగ్ స్నాక్ లాగా కుడా తినవచ్చును. ఈ సేమియా <br />ఉప్మాను పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ కలర్ ఫుల్ గా కనిపించే సేమియా ఉప్మా ఎలా <br />చేయాలో చూద్దాం.</p> </body> </html> నాటుకోడి పులుసు<img alt=' నాటుకోడి పులుసు' src='http://www.telugufoodrecipes.com/resources/picture/medium/natu_kodi_pulusu.jpg'><!DOCTYPE html> <html> <head> </head> <body> <p>నగరంలో బోనాల సందడి ఘనంగా జరుగుతుంది. బోనాల పండుగరోజు అమ్మవారికి, పొటేళ్ళను, కోడి <br />పుంజులను బలిగా అర్పంచి వాటిని వండుకొని తింటారు. బోనాలు మరియు సంక్రాంతి పండుగలలో ఈ <br />నాటుకోడిని తప్పక వండుకుంటారు. నాటు కోడి పులుసును రుచికరంగా ఎలా తయారు చేయాలో</p> </body> </html>