Upma Rava idli By , 2018-04-18 Upma Rava idli Here is the process for Upma Rava idlimaking .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 25min Ingredients: పావుకేజి ఉప్మారవ్వ,1 కప్పు పెరుగు,చిటికెడు వంటసోడ,4 పచ్చిమిర్చి,1 కట్ట కొత్తిమీర,2 టేబుల్ స్పూన్ నూనె,1 టీ స్పూన్ ఆవాలు,పావు టీ స్పూన్ పసుపు,అరకప్పు టమాట గుజ్జు,2 టేబుల్ స్పూన్, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేసి అందలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు రవ్వా వేసి వేయించుకోవాలి. Step 2 పోపు చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు, సోడా, టమాట గుజ్జు వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టాలి. Step 3 కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లి పాత్రలో వేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత ఇడ్లీలు రెడి అవుతాయి. ఈ ఇడ్లీని మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు.      
Yummy Food Recipes
Add