Kalakand By , 2018-07-11 Kalakand Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kalakand making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలు : 1 లీటరు,పంచదార : అరకేజీ,నెయ్యి : పావు కప్పు (50 Grms), Instructions: Step 1 కలాకండ్ తయారీకి విరిగిన పాలను వాడాల్సి ఉంటుంది. ఇందుకుగాను పాలను కాచి, అందులో నిమ్మరసం పిండితే పాలు విరిగిపోతాయి Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార లేతపాకం వచ్చాక దానిలో విరిగిన పాలను వేసి బాగా కలపాలి. Step 3 పాకం కాస్త గట్టిపడ్డాక నెయ్యి వేసి కలిపి, ప్లేటుకి నెయ్యి రాసి పాకాన్ని ప్లేటులోకి వంచి సమంగా చేసి, ఆరిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. Step 4 ప్లేటులోకి వేసినప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడే సిల్వర్ ఫాయిల్  అద్దితే బాగుంటుంది. అంతే కలాకంద రెడి.
Yummy Food Recipes
Add