special mutton fry By , 2018-07-14 special mutton fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty special mutton fry making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ మటన్‌ - 650 గ్రాములు,తరిగిన ఉల్లిపాయలు - 100 గ్రాములు,కారం - ఒక టీ స్పూను,ఉప్పు - సరిపడా,పసుపు - పావు టీ స్పూన్‌,అల్లం వెల్లల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు,బఘార్‌ కోసం కావలసినవి:,నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు,జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి - నాలుగు,మిరియాల పొడి - అర టీ స్పూన్‌,గరం మసాల పౌడర్‌ - అర టీ స్పూన్‌,నిమ్మరసం - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్‌ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. Step 2 మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై బాణలి ఉంచి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో కత్తిరిం చినవి) లను వేసి వేయించాలి. Step 3 ఇప్పు డు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియ బెట్టాలి.  Step 4 ఈ మిశ్రమంపై మిరియాల పొడి, గరం మసాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి మరో ఐదు నుచి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయ ని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.
Yummy Food Recipes
Add