badam milk recipe making tips heart related diseases By , 2015-01-02 badam milk recipe making tips heart related diseases badam milk recipe making tips heart related diseases : the cooking tips to make badam milk recipe which prevents the heart related diseases. Prep Time: 20min Cook time: 15min Ingredients: 5 లీటర్లు పాలు, 1 కేజీ పంచదార, తగినంత బాదం మాస్, 1 టీ స్పూన్ యాలకులపొడి, తగినంత జీడిపప్పు, తగినంత బాదంపప్పు, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో పాలలో వెన్న పూర్తిగా తీయకుండా 6 శాతం ఫ్యాట్ వున్న పాలను తీసుకోవాలి. (వీటిలో పోషకాలు ఎక్కువగా వుంటాయి). ఈ పాలలో యాలకులపొడి వేసి కొద్దిసేపటివరకు మరగించుకోవాలి. Step 2 పాలకు మరిగించిన అనంతరం చల్లార్చిన తర్వాత అందులో పంచదార వేసి కరిగేంతవరకు కలియబెట్టాలి. అనంతరం ఒక గ్లాసు పాలలో బాదం మాస్’ని వేసి కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పాలల్లో వేసి కలియబెట్టాలి. అంతే!
Yummy Food Recipes
Add