nellore punugulu recipe cooking tips evening snacks special food item By , 2015-01-05 nellore punugulu recipe cooking tips evening snacks special food item nellore punugulu recipe cooking tips evening snacks special food item : the cooking tips to make nellore punugulu recipe. Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ మినప్పప్పు, 100 గ్రాములు పచ్చి శెనగపప్పు, తగినంత నూనె, 2 లేదా 4 ఉల్లిపాయలు, 10 లేదా 12 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వంటసోడా, తగినంత ఉప్పు, Instructions: Step 1 మినప్పప్పు, బియ్యం రెండింటిని విడివిడిగా మూడుగంటల ముందే నానబెట్టుకోవాలి. అనంతరం ఈ రెండు మెత్తబడిన తర్వాత కలిపి.. మెత్తగా రుబ్బుకోవాలి. మరోవైపు పచ్చిశెనగపప్పును కూడా ఓ గంటసేపటి వరకు నానబెట్టుకోవాలి. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తదితర పదార్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఇదివరకు రుబ్బుకున్న పిండిలో పచ్చిశెనగపప్పు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వంటసోడా వేసి.. గారెలపిండికన్నా కాస్త మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి నుంచి కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రంగా వుండే పరిమాణంలో తయారుచేసుకోవాలి. Step 3 అనంతరం స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు గుండ్రంగా తయారుచేసుకున్న పిండిని వేసి.. దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నింటిని వేసి వేయించుకున్న తర్వాత ఒక ప్లేటులో తీసిపెట్టుకోవాలి. అంతే! వేడివేడి పెనుగులు రెడీ!
Yummy Food Recipes
Add