tea smoked chicken wings By , 2018-07-14 tea smoked chicken wings Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty tea smoked chicken wings making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: చికెన్ వింగ్స్ - 16,వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,అల్లం పేస్ట్ - ఒక స్పూన్,తేనె - ఒక స్పూన్,సోయాసాస్ - 3/4 కప్పు,క్రీమ్ షెర్రీ - అర కప్పు,బ్రౌన్ షుగర్ - 3/4 కప్పు,టెట్లీ టీ పొడి - ఒక కప్పు,నల్ల నువ్వులు - కొద్దిగా, Instructions: Step 1 చికెన్ వింగ్స్ చివరలను కొద్దిగా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, తేనె, సోయాసాస్, క్రీమ్ షెర్రీలను కలపాలి.  Step 3 దీన్ని ఒక బేకింగ్ పాన్‌లో పెట్టి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 4 టెట్లీ టీ పొడిని నీళ్ళలో కలిపి ఈ ముక్కల మీద చిలకరించుకోవాలి. ఈ ముక్కలను ఒక సీకుకు కుచ్చాలి.  Step 5 ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ సీకులను వాటి మీద ఉంచి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించాలి.  Step 6 ఆ తర్వాత మూత తీసి మరికాసేపు వేగనివ్వాలి. ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు అలాగే ఉంచాలి.  Step 7 ఆ తర్వాత 450డిగ్రీల వద్ద ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. చివరగా నువ్వులను పై నుంచి చల్లుకొని సర్వ్ చేయాలి. నోరూరించే టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్ మీ ముందుంటాయి.
Yummy Food Recipes
Add