chocolate chip cookies making sweet buscuits childrens special By , 2014-12-16 chocolate chip cookies making sweet buscuits childrens special chocolate chip cookies making sweet buscuits childrens special Prep Time: 20min Cook time: 30min Ingredients: 2 కప్స్ మైదా లేదా గోధుమపిండి, 6 టీ స్పూన్స్ కోకో పౌడర్, 1 కప్ చాక్లెట్ చిప్స్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/2 కప్ వెన్న, 1 కప్ పంచదార, చిటికెడు వంటసోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా మైదా లేదా గోధుమపిండి వేయాలి. అనంతరం అందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి చల్లించారు. Step 2 మరొక పాత్ర తీసుకుని అందులో వెన్న, పంచదార కలిపి బాగా గిలక్కొట్టాలి. అలా కలిపిన తర్వాత అందులో పిండి, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత చాకో చిప్స్ వేసి మరోసారి మెల్లగా కలపాలి. (చపాతీ పిండిలా మిశ్రమం ఏర్పడుతుంది) Step 3 ఈ విధంగా పిండిలా చేసుకున్న ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి, వాటిని కాస్త వెడల్పుగా వత్తి, వెన్న రాయాలి. ఈ పిండి అయిపోయేంతవరకు అన్ని ఉండలు చేసుకుని, వెడల్పాటి టిన్నులో వరుసగా పేర్చాలి. (ఈ క్రమంలోనే ఓవెన్’ను 220 డిగ్రీల వద్ద వేడి చేసుకోవాలి). ఆ టిన్నును ఓవెన్’లో పెట్టి 20 నిముషాలు బేక్ చేయాలి. అంతే! చాక్లెట్ చిప్స్ కుకీస్ రెడీ! Step 4 ఒకవేళ ఓవెన్ లేకపోతే.. కుక్కర్ క్రిందిభాగంలో వెన్నరాసి ఆ కుకీస్’ని వరుసగా పేర్చి సన్నని మంటమీద 40 నిముషాలపాటు వుంచి, దించేయాలి. (విజిల్ వచ్చేవరకు పెట్టకూడదు).
Yummy Food Recipes
Add