sugar & cova laddu By , 2014-07-01 sugar & cova laddu panchadara cova laddu, sugar with cova laddu, making sweet cova with sugar, chekkara cova laddu in telugu Prep Time: 10min Cook time: 40min Ingredients: 1 కప్పు పంచదార, పావు కేజీ పచ్చికోవా, 1 కప్పు మైదా, 1 కప్పు పాల విరుగుడు, పావు టీ స్పూన్ జాపత్రి పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అరకేజీ నూనె, అర కప్పు జీడిపప్పు, Instructions: Step 1 తాజా కోవాలో పాలవిరుగుడు, మైదా వేసి బాగా కలపాలి. Step 2 ఫుడ్ కలర్, జాపత్రిపొడి వేసి మరోసారి కలపాలి. Step 3 ఈ కలిపిన కోవాను చిన్న చిన్న ఉండలుగా చుట్టే ముందు దాని మధ్యలో జీడిపప్పు ముక్కను ఉంచి 3 అంగుళాల పొడవుగా ఉండేటట్టు ఉండగా చుట్టాలి. Step 4 స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి అయ్యేలోపు పక్కన పంచదార పాకం పట్టాలి. Step 5 ఇప్పుడు కాగే నూనెలో ఈ ఉండను వేసి చిన్న మంటమీద ఎర్రగా వేయించాలి. వేగిన వెంటనే ముందుగా సిద్దం చేసుకున్న పాకంలో వేయండి. Step 6 ఇలా తయారు చేసిన ఉండలను 2 గంటలవరకు పాకంలోనుంచి బయటకు తీయాలి. Step 7 ఇప్పుడు ఒక ప్లేట్ లో చెక్కర వేసి అందులో ఈ కోవా ఉండలను దొర్లించండి అంతే కోవా చెక్కెర లడ్డు రెడీ
Yummy Food Recipes
Add