amla pappu By , 2018-07-14 amla pappu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty amla pappu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: కందిపప్పు - ఒక కప్పు,,టమాటాలు - 4,,ఉల్లిగడ్డ - 1,,ఉసిరికాయలు - 10,,కారం - ఒక టీ స్పూన్,,పసుపు - కొద్దిగా,శనగపప్పు - ఒక టీ స్పూన్ ,,మినపప్పు - ఒక టీ స్పూన్,,ఆవాలు - అర టీ స్పూన్,,జీలకర్ర - అర టీ స్పూన్,,వెల్లుల్లిపాయలు - 3,,ఎండు మిరపకాయలు - 2,,కరివేపాకు - 2 రెమ్మలు,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ఉసిరికాయలను గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 టమాటాలను పెద్ద ముక్కలుగా, ఉల్లిపాయలను మామూలు సైజ్‌ల్లో కట్ చేయాలి. Step 3 కుక్కర్‌లో కందిపప్పు, ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి.  Step 4 మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉప్పువేసి పప్పు సుద్దతో బాగా మెదపాలి. Step 5 ఇప్పుడు కడాయిలో నూనె పోసి.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి.  Step 6 దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు చేయాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి కలపాలి. ఉసిరికాయ పప్పును వేడి అన్నంతో కలిపి ఆరగించేయొచ్చు.
Yummy Food Recipes
Add