pesara avakaya (moong avakaya) By , 2014-08-02 pesara avakaya (moong avakaya) pesara avakaya (moong avakaya) itsa spicy item made with mango, tasty pesara avakaya easy preparation... Prep Time: 20min Cook time: 40min Ingredients: 100 గ్రా. కారం, పావుకేజి నూనె, తగినంత ఉప్పు, 100 గ్రా. పెసరపప్పు, 3 మామిడికాయలు, Instructions: Step 1 ముందుగా మామిడికాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 పెసరపప్పు బాగా ఎండబెట్టి పొడి చేయాలి. Step 3 ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో పెసరపిండి, కారం, ఉప్పు వేసి మూడు కలిసేలా బాగా కలపాలి. Step 4 ఇప్పుడు దీనిలో మామిడి ముక్కలు, నూనె వేసి బాగా కలిపి జాడీలో పెట్టుకోవాలి. Step 1 మూడో రోజు ఒకసారి బాగా కలిపి వాడుకోవడమే ఎంతో రుచిగా ఉండే పెసర ఆవకాయ రెడి. .
Yummy Food Recipes
Add