making of chicken dhum biryani By , 2014-06-30 making of chicken dhum biryani chicken dhum biryani, making of chicken dhum biryani, chicken dhum biryani making, chicken dhum biryani making in telugu, chicken recipes, chicken recipes making Prep Time: 15min Cook time: 45min Ingredients: 1 కిలో బాస్మతి బియ్యం, 1 కిలో చికెన్, 2 టీ స్పూన్లు గరం మసాల, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు s, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చి మిరపకాయలు, 6 ఎండు మిరపకాయలు, చిటికెడు పసుపు, ఒక కట్ట కొత్తిమీర, తగినంత ఉప్పు, సరిపడా నూనె, Instructions: Step 1 ముందుగా చెకెన్ బాకా శుభ్రంగా కడిగి ఇందులో పసుపు, ఉప్పు, అల్ల వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు వంపి పెట్టుకోవాలి. 5 నిమిషాల తరువాత నీళ్లు పోసి పూర్తిగా కాకుండా సగం ఉడికించాలి. Step 3 ఇప్పుడు స్టౌపై మందంగా ఉన్న గిన్నె పెట్టి గిన్నె వేడి అయ్యాక నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. Step 4 ఇప్పుడు పెరుగులో నానబెట్టిన చెకెన్ సగం వేసి అన్నాన్ని చికెన్ పై పరచాలి. అలాగే మిగతా చికెన్ కూడా వేసి మూత పెట్టాలి. Step 5 పాత్ర నుండి ఆవిరి బయటకు పోకుండా ఉండేందుకు మైదాను మెత్తగా కలిపి మూత అంచులు మూయాలి. Step 6 చివరగా కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే దమ్ కా బిర్యాని రెడీ టు సర్వ్.
Yummy Food Recipes
Add