munakkaya pappu charu recipe cooking tips By , 2015-01-03 munakkaya pappu charu recipe cooking tips munakkaya pappu charu recipe cooking tips : the cooking tips to make munakkaya pappu charu recipe. Prep Time: 30min Cook time: 30min Ingredients: ఒకటి మునక్కాయ, ఒక కప్ కందిపప్పు, ఒకటి టమోటా, ఒకటి ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ మెంతిపొడి, కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, Instructions: Step 1 ముందుగా పప్పును మెత్తగా ఉడికించుకున్న తర్వాత మెత్తగా మెదిపి పక్కన వుంచుకోవాలి. Step 2 మరోవైపు మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి. Step 3 మరో పాత్ర తీసుకుని అందులో పోపుపెట్టి దినుసులు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, టమోటా ముక్కలు, మిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన అనంతరం అందులో చింతపండు రసం పోయాలి. Step 4 పులుసు మరుగుతున్నప్పుడు మెంతిపొడి, మెదిపిన పప్పు వేసి కలిపి క్రిందికు దించేయాలి. అంతే! వేడివేడి మునక్కాయ పప్పుచారు రెడీ! ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add