eggplant rasam recipe cooking tips homemade By , 2015-01-02 eggplant rasam recipe cooking tips homemade eggplant rasam recipe cooking tips homemade ; the cooking tips to make eggplant rasam recipe. Prep Time: 20min Cook time: 20min Ingredients: 100 గ్రాములు వంకాయలు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 2 టీ స్పూన్స్ ఎండుమిర్చి పొడి, 1-2 టమోటాలు, తగినంత చింతపండు, చిటికెడు ఇంగువ పొడి, చిటికెడు పసుపు పొడి, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో లేత వంకాయలను వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. Step 2 అలా వేయిస్తుండగానే అందులో మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి. అలాగే కాస్తంత చింతపడు రసాన్ని లేదా టమోటా రసాన్ని, తగినంత ఉప్పును చేర్చి బాగా ఉడికించుకోవాలి. Step 3 ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిసేపటివరకు మీడియం మంట మీద వేయించిన తర్వాత కొత్తిమీర తరుగుల్ని చేర్చి.. కిందకు దించేయాలి. అంతే! వంకాయ రసం రెడీ!
Yummy Food Recipes
Add