tamato gongura pachadi By , 2014-07-16 tamato gongura pachadi tamato with gongura, best rice & tiffins combinaiton tamato gongura, want to know prepare testy tamato gongura read more.......... Prep Time: 15min Cook time: 25min Ingredients: 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 50 గ్రాములు పచ్చిమిర్చి, 10 కట్టలు గోంగూర, 2 టమాటాలు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 Boil in salted water for 5 minutes. Drain water and keep aside. Step 3 అందులో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వేసుకోవాలి. Step 4 ఇవన్నీ వేగిన తరువాత గోంగూర వేసి మగ్గనివ్వాలి. Step 5 గోంగూర మగ్గిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తరువాత పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. అంతే ఎంతో రుచికరమైన టమాట గంగూర పచ్చడి రెడి.
Yummy Food Recipes
Add
Recipe of the Day