Curd Mutton Biryani in Telugu,Curd Mutton Biryani hyderabad style. By , 2016-05-13 Curd Mutton Biryani in Telugu,Curd Mutton Biryani   hyderabad style. Curd Mutton Biryani recipe cooking tips: The cooking tips to make Curd Mutton Biryani recipe which filled with number of healthy ingredients. Prep Time: 1hour Cook time: 30min Ingredients: అర కేజీ మటన్, అర కేజీ  బాస్మతి బియ్యం,ముప్పావు లీటర్ పెరుగు, వంద గ్రాములు నెయ్యి, రెండు ఉల్లిపాయలు,1 టీ స్పూన్ ధనియాల పొడి,1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, పది లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, సరిపడినంత ఉప్పు, 1 కప్పు నీళ్లు, ఒక కట్ట కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా మటన్ తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మటన్ ముక్కలను కడిగి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. Step 2 ఒక పాత్రలో అరలీటరు పెరుగు తీసుకొని ధనియాల పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఒక కప్పు నీళ్లతో బాగా కలపాలి. ఈ మిశ్రమంలో మటన్ ముక్కలను వేసి ఒక అరగంట ఉంచాలి. Step 3 ఇప్పుడు మరో పాత్ర తీసుకొని నెయ్యి వేడి చేసి అందులో లవంగాలు వేయించి, మటన్ మిశ్రమంను ఉడికించాలి. Step 4 ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకొని బియ్యం కడిగి, ఈ బియ్యంలో మిగిలిన పెరుగును కలిపి.. అన్నం పలుకుగా అయ్యేంత వరకు స్టౌ మీద ఉంచి అప్పుడు పాన్ లో వున్న మటన్ మీద వేసి సర్ధి, మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టాలి. అలా 30నిమిషాలు ఉడికిన తరువాత క్రిందకు దింపాలి. అంతే పెరుగు బిర్యాని రెడి.
Yummy Food Recipes
Add