grilled salmon fish recipe cooking tips By , 2015-01-03 grilled salmon fish recipe cooking tips grilled salmon fish recipe cooking tips : the cooking tips to make grilled salmon fish recipe Prep Time: 25min Cook time: 25min Ingredients: ఒక కేజీ సాల్మన్ ఫిష్, 500 మి.లీ. రెడ్ వైన్, 500 మి.లీ విస్కీ, 8 టీ స్పూన్స్ నిమ్మకాయ రసం, ఒక లీటర్ పాలమీగడ, తగినంత మిరియాలపొడి, సరిపడా ఉప్పు, Instructions: Step 1 సాల్మన్ ఫిష్’ను ముళ్లులేని విధంగా క్లీన్ చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. వీటిని గ్రిల్ మీద వుంచి రెడ్’వైన్, ఉప్పు, మిరియాలపొడి మిశ్రమాన్ని దానిపై చల్లుతూ వుండాలి. Step 2 ఒక గిన్నెను స్టౌవ్’పై వుంచి కాస్త వేడి చేయాలి. అందులో విస్కీ పోయాలి. నురగ వస్తున్న సమయంలో ఉప్పు, మిరియాలపొడి, పాలమీగడ వేస్తూ.. మరోవైపు నిమ్మరసం వేస్తూ కలుపుతూ వుండాలి. Step 3 తరువాత దాన్ని స్టౌవ్ మీద నుంచి క్రిందకు దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఈ సాస్’ను చేప ముక్కలపై చల్లుకోవాలి. అంతే! గ్రిల్డ్ సాల్మన్ రెడీ!
Yummy Food Recipes
Add