cool tomato soup recipe cooking tips By , 2015-01-03 cool tomato soup recipe cooking tips cool tomato soup recipe cooking tips ; the cooking tips to make tomato cool soup recipe Prep Time: 25min Cook time: 20min Ingredients: 8-10 టమోటాలు, ఒకటి క్యాప్సికమ్, ఒకటి ఉల్లికాడ, ఒకటి కీరా, మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు బ్రెడ్ స్లైస్, 2 పెద్ద టీ స్పూన్స్ టమోటా ప్యూరీ, 2 పెద్ద టీ స్పూన్స్ ఆలీవ్ ఆయిల్, 2 పెద్ద టీ స్పూన్స్ వెనిగర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలపొడి, ఒక గ్లాసు నీళ్లు, Instructions: Step 1 ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టి వేసుకోవాలి. అలాగే ఈ పాత్రలోనే టమోటాలు, క్యాప్సికమ్, ఉల్లికాడలు, కీరాలను ముక్కలుగా తరిగి వేయాలి. బ్రెడ్ స్లైసుల అంచులను కోసేసి, మెత్తగా నలిపి అదే పాత్రలో వేయాలి. Step 2 ఇప్పుడు ఆ గిన్నెలోనే ఓ గ్లాసు నీళ్లు, వెనిగర్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టి, బ్లెండర్’లో వేసి బాగా కలిసేలా చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్’లో పోసి, ఆలీవ్ ఆయిల్ చేర్చి బీటర్’తో బాగా బీట్ చేయాలి. దాంట్లోనే టమోటా ప్యూరీని కూడా కలిపి ఫ్రిజ్’లో వుంచాలి. అంతే! కూల్ టమోటా సూప్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day