sweet bonda (purnam bonda) By , 2014-07-31 sweet bonda (purnam bonda) sweet bonda (purnam bonda) its a traditional recipe we can make it in sankranthi, easty and tasty recipe sweet bonda prepara Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత దోసపిండి, వేయించడానికి సరిపడేంత నూనె, పావుటీస్పూన్ ఏలాకులపొడి, 1కప్పు బెల్లం, 1కప్పు శనగపప్పు, Instructions: Step 1 ముందుగా శనగపప్పును గంటసేపు నానపెట్టాలి. Step 2 దోసపిండి సిద్దంచేసుకుని పెట్టుకోవాలి. ( 1గ్లాస్ మినప్పప్పుకు 2 గ్లాసుల బియ్యం వేసి 3 గంటలు నానిన తరువాత గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.) Step 3 Fry peanutsin oil and remove husk.Grind roasted peanut into rough powder. Step 4 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని, దోస పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, తీయాలి.
Yummy Food Recipes
Add