radish fry recipe cooking tips special side dish By , 2014-12-31 radish fry recipe cooking tips special side dish radish fry recipe cooking tips special side dish : the simple cooking tips to make radish fry which is used as side dish in lunch and dinner. Prep Time: 20min Cook time: 15min Ingredients: 5-10 ముల్లంగి, 3 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, రుచికి సరిపడేంత ఉప్పు, తాలింపుకు సరిపడా నూనె, Instructions: Step 1 ముల్లంగి దుంపల పొట్టు తీసి శుభ్రంగా కడిగేసుకుని, సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఈ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా మరోసారి కడిగేసుకోవాలి. Step 2 ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ముల్లంగి ముక్కల్ని వేసి.. మీడియం మంట మీద వేయించాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేయాలి. Step 3 ముల్లంగి ముక్కలు బాగా ఉడికి మెత్తబడిన తర్వాత కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి.. కొద్దిసేపటివరకు వేయించి తర్వాత క్రిందకు దించేయాలి. అంతే! ముల్లంగి వేపుడు రెడీ!
Yummy Food Recipes
Add