tamarind juice recipe cooking tips summer special By , 2014-12-24 tamarind juice recipe cooking tips summer special tamarind juice recipe cooking tips summer special : tha making of tamarind juice recipe which is summer special juice. It contains number of healthy ingradients which prevents diseases. Prep Time: 20min Cook time: 15min Ingredients: 4 కప్స్ వేడినీళ్లు, 3 టీ స్పూన్స్ క్రిస్టలైజ్డ్ జింజర్ (అల్లం), 1/4 కప్ బ్రౌన్ షుగర్, 2 టీ స్పూన్స్ చింతపండు పేస్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం, తగినన్ని పుదీనా ఆకులు, సరిపడా ఐస్ క్యూబ్స్, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో వేడినీరు, బ్రౌన్ షుగర్, అల్లం, చింతపండు పేస్టులను వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ పాత్రను స్టౌవ్ మీద పెట్టి మీడియం మంట మీద 5 నిముషాలపాటు వేడి చేసుకోవాలి. పాత్రను దించేముందు కొద్దిగా నిమ్మరసాన్ని జోడించి దించేయాలి. అనంతరం పాత్రను ఫ్రిజ్’లో 3 గంటలపాటు వుంచాలి. Step 2 తర్వాత ఒక సర్వింగ్ గ్లాసును తీసుకుని.. అందులో తగినన్ని ఐస్ క్యూబులను వేసుకోవాలి. అప్పుడు ఇందులో ఇదివరకు ఫ్రిజ్’లో బయటకు తీసిన మిశ్రమాన్ని వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ బాగా గిలక్కొట్టుకొని.. ఒక గ్లాసులో ఒంపాలి. చివరగా దానిపై పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే! టామరిండ్ జ్యూస్ రెడీ!
Yummy Food Recipes
Add