shanagapappu kobberi chutney By , 2014-07-11 shanagapappu kobberi chutney shanagapappu kobberi chutney, making of shanagapappu kobberi chutney, veriety shanagapappu kobberi chutney, tesy shanagapappu kobbera chutney, shanagapappu kobbera chutney in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: అర కప్పు శనగపప్పు, 1 కప్పు పచ్చికొబ్బరి తురుము, 6 ఎండు మిర్చి, 1 టమాచ, కొద్దిగ కర్వేపాకు, తగినన్ని నీళ్ళు, తగినంత ఉప్పు, Instructions: Step 1 పాన్ లో శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించి చల్లార్చాలి. Step 2 మిక్సీలో చల్లార్చిన శనగపప్పు, కొబ్బరితురుము, టమాట, కర్వేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి రుబ్బుకోవాలి. రుచికరమైన శనగపప్పు కొబ్బర చట్నీ రెడీ
Yummy Food Recipes
Add