semiya ice cream sweet dessert recipe cooking tips telugu By , 2014-12-31 semiya ice cream sweet dessert recipe cooking tips telugu semiya ice cream sweet dessert recipe cooking tips telugu : the simple cooking tips to make semiya ice cream dessert. Prep Time: 20min Cook time: 20min Ingredients: 1/2 కప్ సన్నని సేమ్యా, 1/2 కప్ పంచదార, 2 కప్స్ చిక్కని మీగడపాలు, 2 టీ స్పూన్స్ కిస్’మిస్ (నానబెట్టాలి), 1/2 కప్ కోవా, 2 టీ స్పూన్స్ యాలకుల పొడి, 1/2 కప్ క్రీమ్, Instructions: Step 1 ఒక పాత్రలో పాలను తీసుకుని బాగా మరిగించుకోవాలి. అనంతరం అందులో సేమ్యాను చేర్చి.. మరికొద్దిసేపు వేయించుకోవాలి. Step 2 బాగా ఉడికించిన తర్వాత అందులో యాలకులపొడి, క్రీమ్, పంచదార, కోవాలను చేర్చి బాగా కలియబెట్టాలి. Step 3 ఇలా చేసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్’లో వేసి రెండుసార్లు రుబ్బుకోవాలి. అనంతరం ఏదో ఒక షేప్’లో అమర్చి ఫ్రిజ్’లో పెట్టాలి. అంతే!
Yummy Food Recipes
Add