dry fruit gujia recipe cooking tips festivals special sweet item By , 2015-01-02 dry fruit gujia recipe cooking tips festivals special sweet item dry fruit gujia recipe cooking tips festivals special sweet item : the cooking tips to make fruit gujia recipe sweet item which is only made in festivals. Prep Time: Cook time: Ingredients: 3 కప్స్ మైదాపిండి, 1/4 కప్ నెయ్యి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె (డీప్ ఫ్రై కోసం), 1/2 కప్ ఎండుకొబ్బరి తురుము, 1/4 కప్ బాదం (సన్నగా తరగాలి), 1/4 కప్ పిస్టాచోస్ (సన్నగా తరగాలి), 1/4 కప్ జీడిపప్పు (సన్నగా తరగాలి), కొద్దిగా కర్జూరం (సన్నగా తరగాలి), 1/4 కప్ ఎండుద్రాక్ష, 1/4 టీ స్పూన్ యాలకులపొడి, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా మైదా, నెయ్యి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో సరిపడా నీళ్లు పోసి మృదువుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 2 మరో బౌల్ తీసుకుని అందులో ఎండుకొబ్బరి తురుము, బాదం తురుము, పిస్తాచోస్ తురుము, జీడిపప్పు తురుము, కర్జూరం తురుము, ఎండుద్రాక్ష, యాలకులపొడి తదితర పదార్థాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. (ఫిల్లింగ్ మిశ్రమం) Step 3 ఇప్పుడు ఇదివరకు కలిపిపెట్టుకున్న పిండి నుంచి కొద్దికొద్దిగా తీసుకుని ఉండలుగా చేసి, చపాతీలా ఒత్తుకోవాలి. అనంతరం వీటిమధ్యలో ముందుగా కలిపిన ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మేరకు వేసి అన్నివైపులా కవర్ చేయాలి. Step 4 ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టౌవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆ పూరీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నివైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. అంతే!
Yummy Food Recipes
Add