korameenu curry recipe cooking tips weekend special food item By , 2015-01-05 korameenu curry recipe cooking tips weekend special food item korameenu curry recipe cooking tips weekend special food item : the cooking tips to make korameenu curry recipe in home. It is a special weekend recipe. Prep Time: 30min Cook time: 40min Ingredients: 1 కేజీ కోరమీను, 10 గ్రాములు అల్లంవెల్లుల్లి, 4-5 ఉల్లిపాయలు, 4-5 ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 3 టీ స్పూన్స్ గసగసాలు, సరిపడేంత ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర (పోపుకోసం), 2 గరిటెలు ఆవనూనె, ఒకటి నిమ్మకాయ, చిన్నముక్క బెల్లం, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా చేపలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ముక్కలుగా కోసి.. వాటికి ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు.. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, గసగసాలు, పచ్చిమిర్చి తదితర పదార్థాలు అన్నింటిని కలిపి రుబ్బుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలిని స్టౌవ్ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో పోపుకోసం తీసుకున్న పదార్థాలను వేసి వేయించాలి. అలాగే రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఉడికించాలి. Step 3 ఆ మొత్తం మిశ్రమం కొద్దిగా వేగిన తర్వాత అందులో నీళ్లు పోసి.. తర్వాత ఉప్పు, బెల్లం వేసి మీడియం మంట మీద ఉడికించాలి. ఈ మొత్తం మిశ్రమం చిక్కబడిన తర్వాత చేపముక్కలు వేసి.. ఆ ముక్కలు ఉడికేవరకూ వుంచి దించేయాలి. చివరగా అందులో నిమ్మరసం పిండుకోవాలి. అంతే!
Yummy Food Recipes
Add