chicken cutlet recipe cooking tips telugu news By , 2014-12-31 chicken cutlet recipe cooking tips telugu news chicken cutlet recipe cooking tips telugu news : the simple cooking tips to make chicken cutlet recipe. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1/2 కోడిమాంసం, 2 కప్స్ పాలు, 4 టీ స్పూన్స్ కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, 6 టీ స్పూన్స్ కార్న్’ఫ్లోర్, తగినంత జాజికాయ, మిరియాల పొడి, 1/4 కేజీ నూనె, 4 గుడ్లది కోడిగుడ్డు సొన, 100 గ్రాములు వెన్న, 2 కప్స్ రొట్టెముక్కలు, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా వెన్న వేసి వేడి చేసిన తర్వాత అందులో కోడిమాంసం ముక్కలు వేసి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేయించాలి. తర్వాత పాలు పోసి మరుగుతుండగా.. కొత్తిమీర, ఉప్పు, జాజికాయ పౌడర్’లను చేర్చాలి. Step 2 ఓ పొంగు వచ్చేదాకా ఉడికించి క్రిందకు దించేయాలి. చల్లారిన తర్వాత కొద్దికొద్దిగా తీసుకుని ఏదైనా ఒక ఆకారంలో కట్’లెట్స్’గా చేసుకోవాలి. తర్వాత వాటిని కార్న్’ఫ్లోర్’లో దొర్లించి.. కోడిగుడ్డు తెల్లసొనలలో ఒక్కొక్కటిగా ముంచాలి. తర్వాత వాటిని రొట్టెముక్కల పొడిలో అద్ది ప్లేట్’లో అరగంటపాటు వుంచాలి. Step 3 ఇప్పుడు మరో బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కట్’లెట్ ముక్కను వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే! చికెన్ కట్’లెట్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day