egg paratha recipe cooking tips healthy food item weekend special By , 2014-12-23 egg paratha recipe cooking tips healthy food item weekend special egg paratha recipe cooking tips healthy food item weekend special : the cooking tips to make egg paratha recipe. It contains number of healthy ingradients. Prep Time: 30min Cook time: 20min Ingredients: 2-4 పరోటాలు, 2-4 గుడ్లు, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు (సన్నగా తరిగినవి), 1/2 కప్ టమోటా ముక్కలు, సరిపడా జీరా, మిర్చిపొడి, సరిపడా రిఫైండ్ ఆయిల్, 1/2 టీ స్పూన్ మిరియాలపొడి, 1/2 టీ స్పూన్ ధనియాలపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కొత్తిమీర తురుము, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో జీరా, ఉల్లిపాయ, టమోటా ముక్కలను వేసి.. దోరగా వేయించుకోవాలి. Step 2 తర్వాత రెండు పరోటా ముక్కలను వేసి వేయించాలి. అనంతరం అందులోనే మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, ధనియాలపొడి వరుసగా వేస్తూ.. మీడియం మంట మీద ఉడికించాలి. Step 3 కొద్దిసేపటి తరువాత గుడ్ల సొనను చిలికి అందులో వేసి బాగా కలుపుకోవాలి. గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర తురుమును గార్నిష్ చేసుకోవాలి. అంతే! టేస్టీ ఎగ్ పరోటా రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day