Mushrooms chinese soup making tips By , 2014-12-30 Mushrooms chinese soup making tips Mushrooms chinese soup making tips : the cooking tips to make muashrooms chinese soup which is good for health. Prep Time: 20min Cook time: 20min Ingredients: 4 కప్స్ వెజిటబుల్ స్టాక్, 1/2 కప్ పుట్టగొడుగులు, 1/2 కప్స్ బేబీకార్న్ ముక్కలు, 10-12 పాలాకులు, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్స్ వెనిగర్, 1/2 టీ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా తీసుకున్న ఆకుకూరలు, కూరగాయలు అన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత పుట్టగొడుగులు, బేబీకార్న్, క్యారెట్’లను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు వెజిటబుల్ స్టాక్ తీసుకుని అందులో ఇదివరకు ముక్కలుగా చేసుకున్న కూరగాయల తురుములను వేసి.. కొద్దిసేపు మరగబెట్టాలి. అలాగే పాలాకు, ఉప్పు వేసి మరికొద్దిసేపు మరిగించాలి. Step 3 బాగా వేయించిన తర్వాత చివరగా అందులో కొద్దిగా నూనె వేసి కలియబెట్టాలి. అనంతరం క్రిందకు దించేసి.. కొద్దిసేపటివరకు చల్లార్చుకోవాలి. అంతే! పుట్టగొడుగుల సూప్ రెడీ!
Yummy Food Recipes
Add