chicken roast recipe cooking tips By , 2014-12-30 chicken roast recipe cooking tips chicken roast recipe cooking tips : the cooking tips to make chicken roast recipe which has different taste than other food items. Prep Time: 30min Cook time: 20min Ingredients: 1/2 కేజీ చికెన్, 1/4 కప్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్లు నిమ్మరసం, 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్లు పెరుగు, తగినంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్’ను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్’తోబాటు పెరుగు, అల్లం, వెల్లుల్లి, మిరప్పొడి, నిమ్మరసం కలిపి.. ఓ గంటపాటు ఊరనివ్వాలి. Step 2 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి వేయించాలి. అంతే! చికెన్ రోస్ట్ రెడీ!
Yummy Food Recipes
Add