Arati upma kura By , 2018-06-19 Arati upma kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Arati upma kura making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: అరటికాయలు 2 (మీడియమ్ సైజువి),,ఉల్లిపాయలు 2,,పచ్చి మిర్చి 6,,అల్లం చిన్న ముక్క,,నిమ్మకాయ 1,,పసుపు 1/4టీ స్పూన్,,నూనె 50 గ్రా.,,కరివేపాకు 6 రెబ్బలు,,కొత్తిమీర 2 టీ స్పూన్లు తరుగు,,ఉప్పు 1 టీ స్పూన్లు,,ఎండుమిర్చి 2,,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 అరటికాయలను కడిగి కాయలుగానే కుక్కర్ లో ఉడికించి ప్లేట్ లో పెట్టి కాయలను చల్లార్చి, పైన తొక్క సులువుగా చేతికి వచ్చేస్తుంది. లోపలి అరటి గుజ్జును తీసి పెట్టుకోవాలి. Step 2 బాండీలో నూనె వేడి చేసి, ఎండుమిర్చి, తాలింపు గింజలను, కరివేపాకు వేసి, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. Step 3 ఉడికించిన అరటి గుజ్జును కలిపి ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో కలపాలి Step 4 నిమ్మకాయ పిండి అరటికాయ కూర రెడీ పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి
Yummy Food Recipes
Add