kakara bellam kura recipe By , 2017-10-21 kakara bellam kura recipe Here is the process for kakara bellam kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాకర కాయలు పావుకేజీ,ఉల్లిపాయ 1,కరివేపాకు,పసుపు కొద్దిగా,ఉప్పు రుచికి సరిపడా,బెల్లం తగినంత,వరిపిండి 1 స్పూన్,చింత పండు కొద్దిగా,నీళ్లు తగినన్ని,,పోపు దినుసులు,సెనగ పప్పు 1 స్పూన్ ,,మినపప్పు 1 స్పూన్ ,,ఆవాలు అర స్పూన్ ,,జీలకర్ర అర స్పూన్,ఎండుమిరపకాయలు 2,,ఆయిల్ 2 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా  కాకర  కాయలను శుభ్రం  గా  కడిగి ,  గుండ్రంగా  చక్రాలుగా తరిగి ,మధ్యలో  వున్న గుజ్జును  తీసివేయాలి . Step 2 ఉల్లిపాయలను  సన్నగా  తరుగుకోవాలి. Step 3 ఇలా  తరిగిన  కాకర కాయ  చక్రాలను , తగినన్ని  నీళ్లు  పోసి ,   కొద్దిగా  చింతపండును  వేసి ,కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని చల్లార్చుకోవాలి. Step 4 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక కరివేపాకును, ఉల్లిపాయ ముక్కలను వేసి ,అవి కూడా దోరగా వేగిన తరువాత ,ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ,పసుపు ,ఉప్పు , బెల్లం , వరిపిండి , వేసి బాగా కలిపి ,కొద్దిసేపు మగ్గనిచ్చి కూర అంతా దగ్గర. పడేంత వరకు ఉంచి , స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకర కాయ బెల్లం కూర రెడీ అవుతుంది.              
Yummy Food Recipes
Add