palak, aloo curry By , 2018-01-31 palak, aloo curry Here is the process for palak, aloo curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు : పావుకేజీ,పాలకూర : రెండు కట్టలు,జీలకర్ర : అర టీ స్పూన్,మెంతులు : పావు టీ స్పూన్,పసుపు : పావు టీ స్పూన్,కారం : అర టీ స్పూన్,ఉప్పు : సరిపడా,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,టమాటా : ఒకటి, Instructions: Step 1 పాలకూరను శుబ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి వుంచాలి. Step 2 బంగాళాదుంపలు కడిగి ఉడకపెట్టి పొట్టుతీసి ముక్కలుగా చేసి వుంచాలి. Step 3 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక మెంతులు, జీలకర్ర వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, వుల్లిపాయ ముక్కలు వేసి దోరగావేపాలి. Step 4 ఇపుడు టమాటా ముక్కలు, పాలకూర వేసి మూతపెట్టి పది నిముషాలు వుడకనివ్వాలి. తరువాత మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వుంచి బంగాళాదుంప ముక్కలు వేసి పదినిముషాలు వుంచి స్టవ్ ఆపాలి.   Step 5 అంతే ,పాలకూర,బంగాళా దుంపల కూర రెడి.          
Yummy Food Recipes
Add