Stuffed Tandoori Aloo recipe By , 2017-10-23 Stuffed Tandoori Aloo recipe Here is the process for Stuffed Tandoori Aloo making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆలూ - పావుకేజీ,పన్నీర్ - 50 గ్రాములు,ధనియాలు - ఒక స్పూన్,చాట్ మసాలా - ఒక స్పూన్,జీలకర్ర పొడి - ఒక స్పూన్,ఇలాచీ పౌడర్ - ఒక స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు,పెరుగు - అరా కప్పు,జీడిపప్పు - 10,కిస్‌మిస్ - 10,ఉప్పు : తగినంత,నూనె : తగినంత,కారం - సరిపడా, Instructions: Step 1 ముందుగా ఆలూ మధ్యలో చిన్నహోల్ చేసి కట్ చేసిన ముక్కలు కూడా ఆయిల్ లో వేయించుకోవాలి.  Step 2 ఇలా వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని పన్నీర్‌ని తురిమి అందులో వేసుకోవాలి.  Step 3 జీడిపప్పు, కిస్‌మిస్, చాట్‌మసాలా, ఉప్పు, ఇలాచీ పౌడర్‌లను కూడా వేసి బాగా కలిపి పెట్టాలి.  Step 4 దీన్ని హోల్  చేసుకొని వేయించుకున్న ఆలూ లో స్టఫ్ చేసుకోవాలి.    Step 5 మరో గిన్నెలో పెరుగు తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, చాట్‌మసాలా, నూనె వేసి కలుపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్న ఆలూ పై వేసుకుని వాటిని ఒక పాన్ లో పెట్టి స్టవ్ పై కుక్ చేసుకుని పైన చాట్ మసాలా వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day