dondakaya pachadi By , 2018-07-07 dondakaya pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty dondakaya pachadi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: దొండకాయలు 1 కేజి,పసుపు 1 టీస్పూన్,కారంపొడి 100 గ్రా.లు,జీలకర్రపొడి 2 టీస్పూన్లు,మెంతిపొడి 1/2 టీస్పూన్,నూనె 200గ్రాములు,అల్లం వెల్లుల్లి 100 గ్రా.లు,ఇంగువ 1/4 టీస్పూన్,ఆవపొడి 50 గ్రా.లు.,ఉప్పు 250 గ్రా,లు,జీలకర్ర, మెంతులు 1 టీస్పూన్, Instructions: Step 1 దొండకాయలను కడిగి, తడి లేకుండా తుడిచి నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో కారంపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఆవపొడి, ఉప్పు, పసుపు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.  Step 3 ఒక గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి కాస్త ఎర్రబడ్డాక దించేయాలి Step 4 నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి  ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత  కలిపి పెట్టుకున్న పొడులు, దొండకాయ ముక్కలు వేసి బాగాఎత్తుకోవాలి. మరునాటి నుండి తినడానికి వేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add