Paneer Capsicum Masala Recipe By , 2016-12-15 Paneer Capsicum Masala Recipe Here is the making process for Paneer Capsicum Masala. Just follow the simple tips and cook mouth watering Paneer Capsicum Masala. Prep Time: 15min Cook time: 25min Ingredients: పన్నీర్ - 30గ్రా,గ్రీన్ క్యాప్సికం - 1,,రెడ్ క్యాప్సికం - 1,,యెల్లో క్యాప్సికం - 1,,జీడిపప్పు -10,,అల్లం - చిన్న ముక్క,,టమాటా ప్యూరీ - ఒక కప్పు,,జీలకర్ర - ఒక టీ స్పూన్,,కారం - ఒక టీ స్పూన్,,పసుపు - అర టీ స్పూన్,,ధనియాల పొడి - ఒక టీ స్పూన్,,గరం మసాలా పౌడర్ - అర టీ స్పూన్,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 పన్నీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. Step 2 పెనం పెట్టి నూనె లేకుండా పన్నీర్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఈ ముక్కలను ఉప్పు వేసి వేడి నీటిలో 15నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు మెత్తగా అవుతాయి. Step 3 మూడు రంగుల క్యాప్సికాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. Step 4 ఇప్పుడు కడాయిలో నూనె పోసి జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో టమాటా ప్యూరీ వేసి సన్నని మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి. Step 5 కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి పదినిమిషాలు అలాగే ఉంచాలి. దీంట్లో పన్నీరు ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలిపి మూత పెట్టేయాలి. Step 6 మరో ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. చివరగా జీడిపప్పులను వేసి దించేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day