Banana tomato curry By , 2018-06-29 Banana tomato curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Banana tomato curry making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: అరటికాయలు 2,టమాటాలు 3,ఉల్లిపాయ 1,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 11/2 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,ధనియాలపొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూనులు, Instructions: Step 1 అరటికాయలను పైన చెక్కు తీసి ముక్కలుగా తరిగి మజ్జిగ నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 3 ఇందులో పసుపు, కారంపొడి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి కొద్దిగా వేపి అరటికాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. Step 4 ముక్కలు కాస్త మెత్తబడ్డాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. Step 5 టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి ఉడికించి చిక్కబడ్డాక దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day