sago potato balls recipe By , 2017-09-08 sago potato balls recipe Here is the process for sago potato balls making .Just follow this simple tips Prep Time: 3hour 10min Cook time: 15min Ingredients: సగ్గుబియ్యం-రెండు కప్పులు,,ఉడికించిన బంగాళాదుంపలు- రెండు,,అల్లం తరుగు-చెంచా,,పల్లీ పొడి-ఒకటిన్నర చెంచా,,పచ్చి మిర్చి-ఐదు,,జీలకర్ర-చెంచా,,కొత్తిమీర-కట్ట,,ఉప్పు-తగినంత,,నూనె-వేడి చేయడానికి సరిపడా, Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పిండేయాలి. Step 2 ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుంటే పిండిలా అవుతుంది. దీన్ని ఉండల్లా చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ ఉండల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుంటే సగ్గుబియ్యం బాల్స్‌ సిద్ధం.                
Yummy Food Recipes
Add