Palakura Pachadi By , 2018-07-07 Palakura Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Palakura Pachadi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలకూర తరుగు 3 కప్పులు,పచ్చిమిర్చి 5,పసుపు 1/4 టీస్పూన్,వెల్లుల్లి 6,జీలకర్ర 1 టీస్పూన్,ఉప్పు తగినంత,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 కడాయిలో చెంచాడు నూనె వేడి చేసి జీలకర్ర,  సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త  వేగాక కడిగి, తరిగిన పాలకూర, పసుపు వేసి  కలిపి మూత పెట్టాలి.  Step 2 చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చడిలో వేసి కలపాలి.
Yummy Food Recipes
Add