garlic and ginger chutney recipe By , 2017-10-06 garlic and ginger chutney recipe Here is the process for garlic and ginger chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వెల్లుల్లిరేకులు... మూడు కప్పులు,అల్లం పేస్ట్.... అరకప్పు,కారం... ఒక కప్పు,ఉప్పు... సరిపడ,మెంతిపొడి... పావు కప్పు,జీలకర్ర... ఒక టీ స్పూన్,ఆవపిండి... అర కప్పు.,ఇంగువ... అర టీ స్పూను.,నిమ్మరసం...ఒక కప్పు,నువ్వులనూనె... రెండు కప్పులు.,పసుపు.. అరటీస్పూన్, Instructions: Step 1 ముందుగా వెల్లుల్లి రేకుల్ని, అల్లం ముక్కల్ని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి.  Step 2 ఓ బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు, అల్లం పేస్ట్‌ను వేసి బాగా దోరగా వేయించాలి.  Step 3 వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక నిమ్మరసం వేసి బాగా కలిపాలి.  Step 4 తరువాత మిగిలిన నువ్వుల నూనెను వేడిచేసి పచ్చడిమీద పోయాలి.    Step 5 ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఓ గాజు పాత్రలోకి నిల్వ ఉంచుకుంటే మూడునెలలపాటు అలాగే ఉంటుంది.          
Yummy Food Recipes
Add