Venkay Pachi pulusu By , 2017-01-18 Venkay Pachi pulusu Here is the making process for Venkay Pachi pulusu. Just follow this simple tips and make mouth watering Venkay Pachi pulusu Prep Time: 15min Cook time: 25min Ingredients: పెద్ద వంకాయ - 1,ఉల్లి తరుగు  - 1కప్పు, ,చింతపండు- నిమ్మకాయంత, ,పచ్చిమిర్చి తరుగు  - 2 టీ స్పూన్లు, ,బెల్లం  -ఒకటిన్నర టీ స్పూన్లు,,కొత్తిమీర తరుగు -  ఒకటిన్నర కప్పులు, ,ఉప్పు  - రుచికి తగినంత,,ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, నూనె  - సరిపడా.,జీలకర్ర   - 1 టీ స్పూను, ,మిరియాలు   - 1 టీ స్పూను, ,ఎండుమిర్చి    - 3,ఎండు కొబ్బరి తురుము   - 2 టేబుల్‌ స్పూన్లు, ,నూనె - 1 టేబుల్‌ స్పూను,,ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి  - తిరగమోతకి సరిపడా., Instructions: Step 1చింతపండు నానబెట్టి రసం తీయాలి. వంకాయకు నూనె రాసి మంట మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జు మెదపాలి. Step 2ఒక పాత్రలో గుజ్జుతో పాటు ఉల్లి, పచ్చిమిర్చి, బెల్లం తరుగు, చింతపండు రసం, ఉప్పువేసి అన్నీ కలిసేలా చేత్తో పిసికి నీరు పోయాలి. తర్వాత తాలింపు చేర్చి, కొత్తిమీర చల్లాలి. ఇది అన్నంతో పాటు పులగంలోకి కూడా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day