dosakaya pachadi By , 2018-04-20 dosakaya pachadi Here is the process for dosakaya pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: దోసకాయలు - 2(పెద్దవి),నూనె - 6 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 6,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,నానబెట్టిన చింతపండు - కొద్దిగా,కొత్తిమీర - కొద్దిగా,ఆవాలు - రెండు టీ స్పూన్లు,జీలకర్ర - ఒక టీ స్పూన్,మినపప్పు - మూడు టీ స్పూన్లు,శనగపప్పు - రెండు టీ స్పూన్లు,ఎండుమిర్చి - 10,బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి), Instructions: Step 1 మొదట దోసకాయలను స్టవ్ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి.  Step 2 బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి.  Step 3 అది చల్లారాక మిక్సిలో వేస్ మెత్తగా చేసుకోవాలి. దోసకాయ గుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.  Step 4 చివరగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.         
Yummy Food Recipes
Add
Recipe of the Day