Yogurt Marinated Turkish Grilled Chicken By , 2018-07-03 Yogurt Marinated Turkish Grilled Chicken Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Yogurt Marinated Turkish Grilled Chicken making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్ -1/2 కేజీ,పెరుగు -3/4 కప్పు,జీడిపప్పీ -1/4 కప్పు,వెల్లులి -2 రెబ్బలు,నూనె - 3 టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి తగినంత,మిరియాలపొడి -1/2 టీస్పూన్, Instructions: Step 1  ముందుగా చికెన్ ముక్కలని పెరుగులో అరగంట నాననివ్వాలి. కడాయి పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసి 1 నిమిషం ఆగి వెల్లులి ముక్కలు వేసుకోవాలి. Step 2 తర్వాత నానబెట్టిన చికెన్, మిరియాలపొడి ,ఉప్పు మరియు జీడిపప్పులు పేస్ట్ వేసి నూనె బయటకి వచ్చే వరకు వేపుకోవాలి. అంతే మీ ముందు గ్రీకిష్ యోగర్ట్ చికెన్ సిద్ధం.
Yummy Food Recipes
Add