Keera Juice By , 2018-02-22  Keera Juice Here is the process for Keera Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: కీరా దోసకాయ – ఒకటి,జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌,పుదీనా – 10,ఉప్పు – తగినంత,నిమ్మరసం – పావు టీ స్పూన్‌, Instructions: Step 1 కీరదోసకాయను శుబ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.. వీటిని మిక్సీలో వేసి గ్లాసు నీరుపోసి మెత్తగా నీరుపోసి గ్రైండ్ చేసుకోవాలి . Step 2 దీనిలో ఉప్పు, పొదినీ, నిమ్మరసం, జిలకర్ర పొడి వేసి మరొక సారి గ్రైండ్ చేయాలి.  Step 3 దీనిని గ్లాసులో పోసుకొని చల్లదనం కోసం కొద్దిగా ఐస్ ముక్కలు కలుపుకొని త్రాగవచ్చు. ఎండాకాలం దప్పిక తీరుస్తుంది. పోషకాలు లభిస్తాయి.    
Yummy Food Recipes
Add