Fish Curry By , 2018-05-31 Fish Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Fish Curry making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: చేపలు 1కిలో,టమోటోలు 3,చింతపండు -100గ్రా,మామిడికాయ 1,ఉల్లిపాయలు రెండు,కారం తగినంత,నూనె రెండు టేబుల్ స్పూన్స్,నిమ్మకాయ -ఒకటి,కరివేపాకు రెండు రెబ్బలు,ఆవాలు అర టీస్పూన్,మెంతులు అర టీస్పూన్, Instructions: Step 1 ముందుగా చేపను ముక్కలుగా కోసి, కడిగిన తర్వాత వాటికి ఉప్పురాసి పక్కన పెట్టుకోవాలి Step 2 తరువాత చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన ఉంచుకోవాలి.  Step 3 ఇంకా మామిడి కాయ,ఉల్లిపాయలు,టమాటోలను కూడా తరిగి ఉంచుకోవాలి. Step 4 ఆ తరువాత స్టాప్ మీద మూకుడు ఉంచి ఆవాలు , జీలకర్ర వేసి వేయించి దించి చల్లారనివ్వాలి. Step 5 తరువాత మూకుడులో నూనెవేసి కాగాక ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కరివేపాకు,చింతపండు రసం,టమోటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొంచెం మంట పెంచాలి. Step 6 ఐదు నిమిషాల తర్వాత చేపముక్కలను,మామిడికాయ ముక్కలను వేసి ఉడికించాలి.  Step 7 కొంచెం సేపు అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర పొడి వేసి కలిపి కొంచెం చిక్కబడిన తర్వాత దించివెయ్యాలి, ఇంకేముంది గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day