Baby corn manchuria Recipe By , 2017-11-15 Baby corn manchuria Recipe Here is the process for Baby corn manchuria Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బేబీకార్న్‌ - 7,బియ్యం పిండి - పావు కప్పు,కారం - సరిపడా,కార్న్ ఫ్లోర్ : ఒక కప్,అల్లంవెల్లుల్లి ముద్ద - ఓకే స్పూన్,ఉప్పు - సరిపడా,టొమాటో సాస్‌ - ఒక స్పూన్,సోయా సాస్ : ఒక స్పూన్,నూనె - సరిపడినంత,ఉల్లికాడలు - 6,ఉల్లిపాయ - ఒకటి,వెల్లుల్లి : 1, Instructions: Step 1 ముందుగా బేబీకార్న్‌కట్ చేసుకోవాలి,తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళుపోసి అందులో ఉప్పువేసి ఆ నీటిలో ఉడికించాలి. Step 2 ఇప్పుడు బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ ,కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.  Step 3 ఇప్పుడు ఉడికించిన బేబీకార్న్‌ను ఈ పిండిలో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి. Step 4 తరువాత బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ,ఉల్లిపాయ, ఉల్లికాడ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.   Step 5 ఇందు లో ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి వెయ్యాలి .తరువాత సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, వేసుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day