coconut milk chicken By , 2018-07-03 coconut milk chicken Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut milk chicken making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: చికెన్‌ - కేజీ,,ఉల్లిపాయలు - రెండు,,అల్లం తరుగు - రెండు పెద్ద చెంచాలు,,వెల్లుల్లి తరుగు - మూడు పెద్ద చెంచాలు,,కరివేపాకు రెబ్బలు - రెండు,,బంగాళాదుంపలు - రెండు,,ధనియాలపొడి - పెద్ద చెంచా,,కారం - రెండు పెద్ద చెంచాలు,,గరంమసాలా - చెంచా,,పసుపు - అరచెంచా,,చిక్కని కొబ్బరిపాలు - కప్పు,,నూనె - అరకప్పు,,కొత్తిమీర - కట్ట,,యాలకులు - మూడు,,లవంగాలు - రెండు,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పొయ్యిమీద బాణలి పెట్టి..నూనె వేయాలి.అది వేడయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కా వేయించుకోవాలి. Step 2 తరవాత ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగూ, కరివేపాకు రెబ్బలు వేయాలి. Step 3 అవి ఎర్రగా వేగాక ధనియాలపొడీ, కారం, పసుపూ, గరంమసాలా వేసి వేయించాలి. Step 4 రెండు నిమిషాలయ్యాక చికెన్‌ ముక్కలూ, బంగాళాదుంప ముక్కలూ, కప్పు నీళ్లూ, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. Step 5 చికెన్‌ ఉడికాక కొత్తిమీర తరుగూ, కొబ్బరిపాలు పోసి మూత పెట్టేయాలి.కాసేపటికి ఇది దగ్గరగా అవుతుంది.అప్పుడు దింపేయాలి.
Yummy Food Recipes
Add