Majjiga pullatlu By , 2018-03-09 Majjiga pullatlu Here is the process for Majjiga pullatlu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 20min Ingredients: పుల్లటి మజ్జిగ : నాలుగు కప్పులు,బియ్యం - రెండు కప్పులు,మెంతులు - మూడు స్పూన్లు,జీలకర్ర - రెండు స్పూన్లు,పచ్చిమిర్చి- ఆరు,ఉప్పు - తగినంత,జీలకర్ర - స్పూన్,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పెనంపై పలుచగా చేసుకోవాలి.  Step 3 ఇరు వైపుల నూనె, లేదా నేతిని పోయాలి. ఇక దోసెలు దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి.  Step 4 ఈ దోసెలను గ్రీన్ చట్నీ లేదా టమోటా చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!                  
Yummy Food Recipes
Add