topi dosa By , 2018-05-25 topi dosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty topi dosa making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం 2 కప్పులు,మినప్పప్పు 1 కప్పు,ఉప్పడు బియ్యం 1 కప్పు,మెంతులు 1 టీ స్పూన్,జీర 1 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్, Instructions: Step 1  పప్పు, బియ్యం వేరువేరుగా మెంతులు వేసి నాన పెట్టి 4,5 గంటల తరువాత మెత్తగా వేరు వేరుగా రుబ్బుకోవాలి Step 2 ఇది గరిట జారుగా ఉండేలా జాగ్రత్తపడాలి Step 3 మరునాడు దోసె వేసుకోవాలి.  Step 4 పెనం వేడిచేసి పిండి గరిటతో వేసి గుండ్రంగా చేసుకోవాలి Step 5 నూనె వేసి దోసె ఎర్రగా కాల్చేముందు.. దో సెను రెండు భాగాలుగా చేసుకుని, సగం ముక్కను సమోసా మాదిరిగ కోన్ షేప్లో చేసుకోవాలి. Step 6 అదే పైకి కోన్ క్రింద బేస్ వచ్చేటగా పెడితే ప్లేట్ లో టోపీ మాదిరిగా కనిపిస్తుంది Step 7 దాని పైన కొనపై వెన్న వేసి, చెట్నీ, సాంబారుతో సర్వ్ చే స్తే భలేగా ఉంటుంది.
Yummy Food Recipes
Add