chilagadadumpa tikki By , 2018-05-15 chilagadadumpa tikki Here is the process for chilagadadumpa tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చిలగడదుంపలు: రెండు,,కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు,,పచ్చిమిర్చి: రెండు,,అల్లంతురుము: టేబుల్‌స్పూను,,జీలకర్ర: టేబుల్‌స్పూను,,ఎండుమామిడికాయపొడి: అరటేబుల్‌స్పూను,,బొంబాయిరవ్వ: 4 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: రుచికి సరిపడా,,నూనె: టేబుల్‌స్పూను, Instructions: Step 1 చిలగడ దుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. Step 2 అందులోనే పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, కొత్తిమీర తురుము, బొంబాయిరవ్వ, ఉప్పు అన్నీ వేసి కలపాలి.  Step 3 మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి గుండ్రని పట్టీల్లా చేయాలి.  Step 4 ఇప్పుడు వీటిని నాన్‌స్టిక్‌పాన్‌మీద కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. సాస్‌ లేదా ఏ చట్నీతో అయినా బాగుంటాయి.          
Yummy Food Recipes
Add